IPL 2025: కోహ్లీ నుంచి రోహిత్ వరకు.. ఐపీఎల్ హిస్టరీనే బ్రేక్ చేసేందుకు సిద్ధమైన స్టార్ ఆటగాళ్లు..

IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ హెన్రిక్ క్లాసెన్ రూ. 23 కోట్లకు ఇస్తామని ఆఫర్ చేశారు. అందువల్ల మిగతా జట్లలోని ఆటగాళ్లు కూడా రిటైన్ కోసం భారీ మొత్తం డిమాండ్ చేస్తారనడంలో సందేహం లేదు. ఇందుకు కారణం ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం నిలుపుదల నియమాలలో పెద్ద మార్పు వచ్చిన సంగతి తెలిసిందే.

|

Updated on: Oct 21, 2024 | 12:57 PM

IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం నిలుపుదల నియమాలలో పెద్ద మార్పు వచ్చింది. ఈ మార్పు వల్ల మెగా యాక్షన్ కంటే ముందే స్టార్ ప్లేయర్లు కోటీశ్వరులు కావడం ఖాయం. ఎందుకంటే కొత్త నిబంధనల ప్రకారం ఆటగాళ్లకు చెల్లించే రెమ్యునరేషన్‌పై పరిమితి మారింది.

1 / 5
మెగా వేలానికి ముందు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి కొంత మొత్తం చెల్లించాలని గతంలో చెప్పేవారు. మొదటి ఆటగాడికి రూ. 18 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 14 కోట్లు, మూడో ఆటగాడికి రూ. 11 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 18 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే కేవలం రూ.4 కోట్లు మాత్రమే  ఇవ్వాల్సి ఉంటుంది.

2 / 5
దీని ద్వారా రూ.79 కోట్లతో మొత్తం ఆరుగరు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు వీలు కల్పించింది. అయితే, ఈ నిబంధనలో గణనీయమైన మార్పు వచ్చినట్లు తెలిసింది. అలాగే మార్పుతో ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల రెమ్యునరేషన్ మొత్తాన్ని నిర్ణయించే అధికారం లభించింది.

3 / 5
ఉదాహరణకు.. ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేయాలని ఆర్సీబీ నిర్ణయించుకుంటే విరాట్ కోహ్లీకి రూ.29 కోట్లు చెల్లిస్తారు. మహ్మద్ సిరాజ్‌కు 25 కోట్లు. ఇక ఫాఫ్ డుప్లెసిస్ కి 25 కోట్లు ఇవ్వవచ్చు. ఒకవేళ విరాట్ కోహ్లీకి రూ.50 కోట్లు ఇచ్చినట్లయితే, మిగిలిన రూ.29 కోట్లకు మిగిలిన ఆటగాళ్లను ఉంచుకోవాల్సి ఉంటుంది.

4 / 5
మొత్తంగా రూ.79 కోట్లు వినియోగించుకోవడానికి అనుమతి ఉంది. మరో ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవాలనుకుంటే రూ. 75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.  కాబట్టి రిటైన్ కానున్న ఆటగాళ్లు ఈసారి కోట్లు డిమాండ్ చేయడం ఖాయం. ఈ డిమాండ్‌తో ఈసారి ఎవరు అత్యధిక కోట్లు కొల్లగొడతారో వేచి చూడాలి.

5 / 5
Follow us
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..

48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!

బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ

కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..

ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..

వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?

25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?

త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!

జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ