India Vs England: టీమిండియాలో రెండు మార్పులు.. మిడిల్ ఆర్డర్‌ మరింత బలం.. ఎవరెవరంటే.?

మరికాసేపట్లో లార్డ్స్ మైదానం వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి..

Ravi Kiran

|

Updated on: Aug 12, 2021 | 8:50 AM

మరికాసేపట్లో లార్డ్స్ మైదానం వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. మొదటి టెస్ట్ డ్రా కావడం, ఫైన్ రూపంలో పాయింట్స్ కట్ ఉండటంతో.. ఈ మ్యాచ్ అటు ఇంగ్లాండ్, ఇటు భారత్‌కు కీలకం కానుంది.

1 / 4
ఇక మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు గాయాల బెడద చుట్టుముట్టింది. టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా, ఇంగ్లాండ్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ గాయాలతో రెండో టెస్టుకు దూరమయ్యారు. దీనితో ఇరు జట్ల తుది కూర్పు ఇలా ఉండనుంది.

2 / 4
భారత్ జట్టు(అంచనా): రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, సిరాజ్

3 / 4
ఇంగ్లాండ్ జట్టు(అంచనా): బర్న్స్, డోమ్ సిబ్లే, హమీద్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, మోయిన్ అలీ, సామ్ కర్రన్, ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్/సాకిబ్ మహమూద్

4 / 4
Follow us