Today Gold Price: బంగారం, వెండి ధరలు ఢమాల్.. భారీగా తగ్గిన రేట్లు..!
Today Gold, Silver Price: భారతదేశంలో బంగారం ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న బంగారం ధరలు, ప్రభుత్వ దిగుమతి సుంకాలు, పన్నులు, అలాగే రూపాయి–డాలర్ మారకపు విలువలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ అంశాలు కలిసి దేశవ్యాప్తంగా రోజువారీ బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినా లేదా రూపాయి విలువ తగ్గినా దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
