AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపల కూరను తలదన్నే నేల ములక్కాయ కూర ఇలా చేస్తే.. చికెన్, మటన్ ఏ మూలకి సరిపోవు

ఇవి నేల మీద పండుతాయి కాబట్టి, నేల ములక్కాయలు అని పిలుస్తారు. మనం సాధారణ కూరను ఎలా తింటామో అలాగే ఈ కూరను వండుకుని తినొచ్చు. అయితే, దీనిని ఎలా వండాలో చాలా మందికి తెలియదు. మసాలాలు వేసుకుని తింటే రుచిగా ఉంటుంది

Prasanna Yadla
|

Updated on: Mar 09, 2026 | 11:00 AM

Share
ముందుగా పది ఇవి నేల మీద పండుతాయి కాబట్టి, నేల ములక్కాయలు అని పిలుస్తారు. వీటితో కూర చేసి తింటే రుచి అదిరిపోతోంది. ధనియాల పొడి, వెల్లుల్లి పేస్ట్ వేసి తింటే ఇంకా రుచిగా ఉంటుంది.

1 / 5
వాటిని తీసుకుని కట్ చేసి, ముల్లు మొత్తం తీసేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలను  చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

2 / 5
 పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు , ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని బాగా వేయించాలి.

3 / 5
ఇక ఇప్పుడు  ఉల్లిపాయలు ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసిన ములక్కాడ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసి  ములక్కాడలు మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి.

4 / 5
ఇక చివర్లో గరం మసాలా పొడి, ఆయిల్ పైకి తేలే వరకు దాని మీదే ఉంచి, కొత్తిమీరను చల్లుకుని దించేయాలి. అంతే నేల ములక్కాయ రెడీ.

5 / 5
Follow Us
తొలి టీ20కు ముందే భారత్‌కు డేంజర్ బెల్.. డేంజర్ ప్లేయర్ ఎంట్రీ..!

బంగారం ధరలకు మళ్లీ బూస్ట్? 2027లో భారీగా పుంజుకునే అవకాశం..

వెస్టిండీస్‌తో తొలి టీ20లో భారత ఓపెనింగ్ జోడీ ఇదే: శ్రేయాస్

మోసపూరిత వాటర్ బిల్లులను గుర్తించడం ఎలా?

దీపావళికి బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? చౌకైన 5 బైక్‌లు ఇవే!

Video: బాల్కనీ నుంచి జారిపడిన బాలుడు.. క్షణాల్లో కాపాడిన యువకుడు

'రామాయణ’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి

'అమ్మాయిగా మారి పదేళ్లు'.. బిగ్‌బాస్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్

అరటి పండు, బొప్పాయి కలిపి తింటున్నారా? అయితే జరిగేది ఇదే!