IND vs SL, Asia Cup 2023 Final: ఫైనల్ మ్యాచ్‌లో రికార్డుల వర్షం.. లిస్టులో ఇరుజట్ల ఆటగాళ్లు..
Asia Cup 2023 Final: ఆదివారం జరగనున్న ఆసియా కప్ 2023 ఫైనల్‌కు కొలంబో సిద్ధమైంది. టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక నేడు ప్రేమదాస స్టేడియంలో ఆసియా కప్ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ఎన్నో రికార్డులను లిఖించే దిశగా దూసుకుపోతున్నారు. ఈ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
