IND vs SA: రోహిత్, పాండ్యా రికార్డు బద్దలు కొట్టిన సూర్య.. నెక్ట్స్ టార్గెట్ విరాట్ కోహ్లి..
Suryakumar Yadav: టీ20 సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో భారత్ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీ చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అలాగే 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా అందుకున్నాడు.