Telugu News Photo Gallery Cricket photos From Mitchell Starc to Stuart Broad these 5 fast bowlers from Australia and England took most wickets in ashes 2023 full stats
Ashes 2023: ఇంత డేంజర్‌గున్నారేంటి బ్రదర్.. కళ్లు మూసి తెరిసేలోగా వణికించేశారుగా.. యాషెస్‌లో టాప్ లేపిన ఫాస్ట్ బౌలర్లు వీరే..
Most Wickets In Ashes 2023: ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను విజయవంతంగా ముగించాయి. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా, 3వ, 5వ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. 4వ టెస్టు మ్యాచ్ డ్రా అయింది. తద్వారా యాషెస్ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ఈసారి యాషెస్ సిరీస్‌లో పేసర్లే సత్తా చాటారు. ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనం. సారి ఇద్దరు బౌలర్లు 20కి పైగా వికెట్లు తీయగా, ఐదుగురు బౌలర్లు 10కి పైగా వికెట్లు తీశారు.