Team India: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. 2013 సీన్ రిపీట్ చేసిన పాకిస్తాన్..
Champions Trophy 2025 India vs Pakistan: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకుంది. పాకిస్తాన్ జట్టు రెండు మ్యాచ్‌లు ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. 2013 తరువాత మళ్ళీ పాకిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. భారత్, న్యూజిలాండ్ తో మంచి ప్రదర్శన చేయాలి. పాకిస్తాన్ ఓటములతో భారత జట్టుకు టైటిల్ గెలుచుకునే అవకాశం పెరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
