ఆ రోజునే తేలనున్న ఆసియా కప్ భవిష్యత్తు.. బీసీసీఐతో పీసీబీ సమావేశం ఎప్పుడంటే..?
Asia Cup: 2025 ఆసియా కప్ షెడ్యూల్ గురించి ఒక పెద్ద నివేదిక వెలువడుతోంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు సంబంధించి బీసీసీఐ, పీసీబీ సీనియర్ అధికారులు ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధికారికంగా సమావేశం కావొచ్చు అని తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
