Spring Onions: ఉల్లికాడలు రుచి కోసం మాత్రమే కాదు.. వీటితో లెక్కలేనన్ని లాభాలు!

|

Dec 18, 2024 | 4:43 PM

ఉల్లి కాడలను చాలా మంది డెకరేషన్ కోసం, వంటల్లో రుచి పెరగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. వీటిల్లో ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి. కాబట్టి వీటిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది..

1 / 5
చాలా మంది ఉపయోగించే ఆహారాల్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఒకటి. వీటినే ఉల్లి కాడలు అని కూడా అంటారు. ఈ మధ్య కాలంలో వీటి వాడకం బాగా ఎక్కువగా పెరిగింది. స్ప్రింగ్ ఆనియన్స్‌తో ఎన్నో రుచికరమైన వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఉల్లికాడలు తినడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు.

2 / 5
వీటిని కేవలం రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ఉల్లి కాడల్లో పోషకాలు అధికంగా లభిస్తాయి. స్ప్రింగ్ ఆనియన్స్‌తో తయారు చేసిన సూప్స్, వంటకాలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది.

3 / 5
జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. వీటిల్లో ఎక్కువగా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. శ్లేష్మాన్ని కూడా తగ్గించడంలో ఉల్లి కాడలు హెల్ప్ చేస్తాయి. జీవక్రియకు సహాయ పడుతుంది.

4 / 5
వీటిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. పొట్టలో గ్యాస్, పుండ్లు, అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. స్టూల్ మూమెంట్ చక్కగా ఉంటుంది. ప్రేగుల్లో ఉండే మలినాలను బయటకు పంపిస్తుంది.

5 / 5
స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తుంది. దృష్టి లోపాలను నివారిస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కీల పాత్ర పోషిస్తుంది. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.