AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు వేల నోటు ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఒక్కో నోటుకు ఒక్కో ఖర్చు ఉంటుందని తెలుసుకోండి!

Cost of Printing : ఇప్పుడు మీ దగ్గర రూ. 2000 నోటు ఉంటే అది కనిపించే కాగితం ముక్క కానీ అది 2000 రూపాయలకు సమానం. సాధారణ కాగితానికి 2000 రూపాయల విలువ ఇవ్వడానికి ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా? ఈ రోజు భారతీయ కరెన్సీని ముద్రించడానికి ఎంత డబ్బు ఖర్చవుతుందో తెలుసుకుందాం.

uppula Raju
|

Updated on: Apr 27, 2021 | 6:12 PM

Share
2018 నాటి డేటా ప్రకారం..10 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది.

1 / 5
100 రూపాయల నోట్లను ముద్రించడానికి 1.51 పైసలు ఖర్చవుతుంది.

2 / 5
200 రూపాయల నోటును ముద్రించడానికి 2.15 పైసలు ఖర్చవుతుంది. ప్రింటింగ్ ప్రెస్‌ను బట్టి, ఖర్చులో స్వల్ప మార్పు కూడా ఉంటుంది.

3 / 5
500 రూపాయల నోటును ముద్రించడానికి 2.13 పైసలు ఖర్చవుతుంది.

4 / 5
2019 లో ఈ నోటు ముద్రించడానికి 3.53 పైసలు ఖర్చవుతుండేది. ప్రస్తుతం 2000 రూపాయల నోటు ముద్రించడానికి 3-4 రూపాయలు ఖర్చవుతుంది.

5 / 5
Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో

చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!

శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో

శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..

ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..

ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..

3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే

'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం

లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!

కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..