ధనియాలు vs సోంపు.. వర్షాకాలంలో మీ పొట్టకు ఏది మంచిది..? మీకు తెలియని సీక్రెట్స్ ఇవే..
వర్షాకాలంలో చల్లటి వాతావరణంతో పాటు విపరీతమైన తేమ, ఉక్కపోత, వాతావరణ మార్పుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఈ సీజన్‌లో బయటి వాతావరణం చల్లగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రత, జీర్ణవ్యవస్థ సమతుల్యత దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో బాడీ మెటబాలిజంను మెరుగుపరుచుకోవడానికి, సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందడానికి మన వంటింట్లో ఉండే ధనియాలు, సోంపు అద్భుతంగా పనిచేస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
