మీరు తింటున్న ఆలుగడ్డలు కల్తీవా..? మంచివా..?
10 November 2026
TV9 Telugu
TV9 Telugu
లాభాల కోసం కక్కుర్తితో కొందరు వ్యాపారులు వినియోగదారుల ఆరోగ్యాలను ఫణంగా పెడుతున్నారు. కల్తీ ఆలుగడ్డలు అమ్ముతున్నారు
TV9 Telugu
ఏవి కల్తీవో, ఏవీ మంచివో పరిశీలించి కొనుగోలు చేయాలి. అదృష్టవశాత్తు కల్తీ ఆలుగడ్డలను గుర్తించడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి
TV9 Telugu
స్వచ్ఛమైన ఆలుగడ్డలు సహజమైన మట్టి వాసన కలిగి ఉంటాయి. కల్తీ ఆలుగడ్డలు అందుకు విరుద్ధంగా కృత్రిమమైన రసాయనాల వాసన కలిగి ఉంటాయి
TV9 Telugu
రంగు : ఆలుగడ్డను కత్తిరించి చూడాలి. కల్తీ ఆలుగడ్డ అయితే లోపల, బయట వేర్వేరు రంగులో కనిపిస్తుంది. స్వచ్ఛమైన ఆలుగడ్డ రంగు లోపల, బయట ఒకేలా ఉంటుంది
TV9 Telugu
ఆలుగడ్డలను నీటిలో వేయడం ద్వారా కల్తీ ఆలుగడ్డలు రసాయనాల కారణంగా నీళ్లలో తేలుతాయి. కానీ స్వచ్ఛమైన తాజా ఆలుగడ్డలు నీళ్లలో మునిగిపోతాయి
TV9 Telugu
కల్తీ ఆలుగడ్డలపై ఉన్న పూతమట్టి నీళ్లలో వేయగానే సులువుగా కరిగిపోతోంది. కానీ స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే సహజమైన మట్టి అంత సులువుగా పోదు
TV9 Telugu
ఆలుగడ్డలను కడిగేటప్పుడు స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే పొట్టు సులువుగా ఊడిపోతుంది. కానీ కల్తీ ఆలుగడ్డలపై ఉండే పొట్టు వాడిపోవడంవల్ల అంత సులువుగా ఊడదు
TV9 Telugu
నకిలీ ఆలుగడ్డలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రసాయనాలు, కృత్రిమ రంగులు కలిపిన ఆ ఆలుగడ్డలు తినడంవల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి