AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేసే నువ్వుల పాయసం.. తింటే, మళ్ళీ బలం పుంజుకోవచ్చు

ఈ నువ్వుల పాయసాన్ని కొబ్బరి పాలతో చేస్తే ఇంకా రుచిగా, క్రీమీగా ఉంటుంది టేస్ట్. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేసే ఈ నువ్వుల పాయసం తింటే, మళ్ళీ బలం పుంజుకోవచ్చు . మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 29, 2026 | 7:00 AM

Share
నువ్వుల పాయసం రెసిపీకి కావలసిన పదార్థాలు: అర కప్పు నువ్వులు, పావు కప్పు బెల్లం , రెండు కప్పులు పాలు,  ఒక కప్పు బియ్యం, 
ఒక టేబుల్ స్పూన్  యాలకుల పొడి, 10 జీడిపప్పు , 10 కిస్‌మిస్ , రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , ఒక కప్పు మంచి నీళ్ళను తీసుకోవాలి. 
దీనిని సరైన కొలతలతో చేస్తే తియ్యగా ఉంటుంది.

నువ్వుల పాయసం రెసిపీకి కావలసిన పదార్థాలు: అర కప్పు నువ్వులు, పావు కప్పు బెల్లం , రెండు కప్పులు పాలు, ఒక కప్పు బియ్యం, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు , 10 కిస్‌మిస్ , రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , ఒక కప్పు మంచి నీళ్ళను తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే తియ్యగా ఉంటుంది.

1 / 5
నువ్వుల పాయసం తయారీ విధానం: ముందుగా నువ్వులను తీసుకుని మీడియం మంటపై వాసన వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి.  ఆ తరవాత కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇంకా వేయించిన నువ్వులను మిక్సీలో దీనిని పొడిలాగా చేసుకోవాలి. ఇంకా దీనిలో నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసి  కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి.

2 / 5
నువ్వుల పాయసం తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా ఒక పాత్రలో  కొద్దిగా నీళ్ళు పోసి దీనిలో బియ్యాన్ని బాగా ఉడికించాలి. ఆ తరువాత బియ్యం ఉడికిన తర్వాత కొద్దిగా పాలు పోసి మీడియం  మంటపై 10 నిమిషాల పాటు మరిగించాలి. ఇక ఇప్పుడు తురిమిన బెల్లాన్ని కూడా  నీటిలో కరిగించి వాటిని ఒకసారి వడగట్టి ఈ పాయసంలో కలపాలి.

3 / 5

నువ్వుల పాయసం తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా ఈ నువ్వుల పొడి వేసిన తర్వాత ఇది ఉండలు ఉండలు లేకుండా  గట్టిగా కలుపుతూ మరో 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్  యాలకుల పొడిని వేస్తె పాయసానికి మంచి వాసన వస్తుంది. మీరు కూడా ఇంట్లో చేసేటప్పుడు పక్కా కొలతలతో చేస్తే సూపర్ వస్తుంది.

4 / 5
నువ్వుల పాయసం తయారీ విధానం స్టెప్ 3 : ఇక ఇప్పుడు చిన్న పాన్‌లో కొద్దిగా నెయ్యి లేదా నెయ్యి వేసి, అది బాగా వేడయ్యాక  10 జీడిపప్పు, 10 కిస్‌మిస్‌ను గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఇంకా దీనిలో వేయించిన డ్రైఫ్రూట్స్‌ను పాయసంలో వేసి  వేడి వేడిగా తింటే, ఆ రుచే వేరు.

5 / 5
Follow Us
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న

చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..

మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు

నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..

హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..

పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ

గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..

చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?