CM Revanth: సీఎం ఇంట హోలీ సంబురాలు.. మనువడితో సెలబ్రేట్ చేసుకున్న రేవంత్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోతున్నారు. యువతీ యువకులు రెయిన్స్ డాన్సులు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా రంగులతో తడిసిపోయారు. హోలీ వేడుకల్లో సీఎం రేవంత్ ప్రత్యేకంగా నిలిచారు.