Chhaava: ఛావా తెలుగు వెర్షన్ విడుదల.. టాలీవుడ్ లో వర్కవుట్ అవుతుందా

Edited By: Phani CH

Updated on: Mar 05, 2025 | 11:54 AM

ఛావా తెలుగు వర్షన్ వర్కవుట్ అవుతుందా..? ఇప్పటికే మూడు వారాలైంది ఈ సినిమా విడుదలై..! పైగా 500 కోట్లకు పైగా వసూలు చేసింది కూడా.. ఇలాంటి సమయంలో తెలుగు వర్షన్ విడుదలవుతుంది. మరి ఏ నమ్మకంతో ఈ సినిమాను తెలుగులోకి తీసుకొస్తుంది గీతా ఆర్ట్స్..? వాళ్ల ప్లాన్ ఏంటి..? అసలు ఛావా తెలుగు వర్షన్ ఎలా ఉండబోతుంది..?

1 / 5
మూడు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో పేరు వినిపించడం లేదు.. ఛావా తప్ప. పుష్ప 2 తర్వాత సైలెంట్ అయిపోయిన బాలీవుడ్‌కు ప్రాణం పోసిన సినిమా ఇదే.

2 / 5
ఇప్పటికే 3 వారాల్లో వరల్డ్ వైడ్‌గా 600 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఛావా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్‌గా వచ్చిన ఛావాకు అన్నిచోట్లా అదిరిపోయే స్పందన వచ్చింది.

3 / 5
లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఛావా సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటించారు. శంభాజీ సతీమణి ఏసూ బాయిగా రష్మిక మందన్న నటించారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులతో పాటు.. ఎమోషన్స్ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి.

4 / 5
ముఖ్యంగా క్లైమాక్స్‌కు థియేటర్స్ నుంచి వస్తూ అంతా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంతటి రెస్పాన్స్ వస్తున్న సినిమాను రీజినల్ లాంగ్వేజెస్‌లోకి తీసుకురావాలనే డిమాండ్ విడుదలైన రోజు నుంచే వినిపిస్తుంది. తాజాగా గీతా ఆర్ట్స్ ఇదే చేస్తున్నారు.

5 / 5
మార్చి 7న ఛావా తెలుగు వర్షన్ వస్తుంది. డబ్బింగ్‌ కూడా ఏదో చేసామన్నట్లు కాకుండా.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.. ఈ వారం సినిమాలేం లేకపోవడం ఛావాకు కలిసొచ్చే అంశం.