Nithiin: నితిన్ కమ్ బ్యాక్ ఎప్పుడు ?? కనీసం తమ్ముడు అయినా కాపాడతాడా ??
బ్యాడ్ టైమ్ బంతాట ఆడుతున్నపుడు ఎంతమంది కలిసి ప్లాన్ చేసినా.. ఎంత మంచి ప్లాన్ వేసినా వర్కవుట్ అవ్వదు. నితిన్ విషయంలోనూ ఇదే జరుగుతుందేమో..? వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి.. బాక్సాఫీస్ దగ్గర అవి ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. కోరుకున్న హిట్టైతే రావట్లేదు. అందుకే కాస్త టైమ్ తీసుకున్నా పర్లేదు కానీ.. కొడితే కుంభస్థలమే అంటున్నారు ఈ హీరో.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
