2 / 5
యానిమల్ ట్రైలర్‌లో ఫస్ట్ టు లాస్ట్ ఫ్రేమ్ ప్రతి క్షణాన్నీ తండ్రీ కొడుకుల థీమ్‌తోనే డిజైన్ చేశారు సందీప్ రెడ్డి వంగా. అనిల్ కపూర్, రణ్‌బీర్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలే కాదు, రష్మికతో ఉన్నవి, బాబీ డియోల్‌తో కనిపించినవి.. ఇలా ప్రతి షాట్‌లోనూ కనిపించిన ఎమోషన్ ఫాదర్ సెంటిమెంట్.