20 ఏళ్ళ తర్వాత మళ్ళీ రిపీట్ కానున్న క్రేజీ కాంబినేషన్..
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. వాళ్లు పదేళ్ళ తర్వాత కాదు.. పాతికేళ్ళ తర్వాత కలిసి సినిమా చేసినా ఆ క్రేజ్ ఎక్కడికీ పోదు. టాలీవుడ్‌లో అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ 20 ఏళ్ళ తర్వాత రిపీట్ కానుందని వార్తలొస్తున్నాయి. మరి ఎవరా ఇంట్రెస్టింగ్ కాంబో..? గతంలో వాళ్లు కలిసి చేసిన సినిమాలేంటి..? నాగార్జున కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా శివమణి మాత్రం డిఫెరెంట్. అప్పటి వరకు ఉన్న నాగ్ ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా ఇది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
