Prabhas: ప్రభాస్ హీరోయిన్లను రిపీట్ చేయనున్నారా ?? ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే ??
ఈ మధ్య కాలంలో హీరోయిన్లను రిపీట్ చేయలేదు ప్రభాస్. కానీ నియర్ ఫ్యూచర్లో ఆయనతో ఆల్రెడీ ఆడిపాడిన భామలే మళ్లీ స్క్రీన్ మీద సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్లో సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌తో మళ్లీ మళ్లీ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నందుకు ఆనందంగా ఉన్నారు హీరోయిన్లు... కల్కి సినిమాలో కొన్ని సీన్లకే పరిమితమైన దిశా పాట్ని, నెక్స్ట్ పార్ట్ లో ఇంకాస్త నిడివి ఎక్కువున్న పాత్రలో నటిస్తారనే టాక్ వినిపిస్తోంది.