4 / 6
ఈ క్రమంలోనే అశ్విన్ కొత్త సినిమా నవంబర్ 19న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అప్సర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సోలో బ్రతుకే సో బెటర్ దర్శకుడు సుబ్బు మంగాదేవి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నాంది దర్శకుడు విజయ్ కనకమేడల క్లాప్ ఇచ్చారు.