Tollywood News: SSMB 29 టైటిల్ అదేనా ?? | పదేళ్ల తరువాత రానున్న అర్జున్‌ రెడ్డి ఫుల్ వర్షన్‌

| Edited By: Phani CH

Aug 27, 2024 | 6:57 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్ట్స్ మూవీకి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్ట్‌ టీపీ విజయన్‌ రెండు రెక్కల ఇమేజ్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసి దానికి ఎస్ఎస్ఎంబీ 29 అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. దీంతో చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగా గరుడ టైటిల్‌తోనే మహేష్ నెక్ట్స్ మూవీ రానుందన్న టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఇంట్రస్టింగ్ పోస్ట్‌ చేశారు హీరో విజయ్ దేవరకొండ.

1 / 5
SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్ట్స్ మూవీకి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్ట్‌ టీపీ విజయన్‌ రెండు రెక్కల ఇమేజ్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసి దానికి ఎస్ఎస్ఎంబీ 29 అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు. దీంతో చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగా గరుడ టైటిల్‌తోనే మహేష్ నెక్ట్స్ మూవీ రానుందన్న టాక్ వినిపిస్తోంది.

2 / 5
Arjun Reddy: అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఇంట్రస్టింగ్ పోస్ట్‌ చేశారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా 10వ యానివర్సరీకి అర్జున్‌ రెడ్డి ఫుల్ వర్షన్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాకు సూచించారు.

3 / 5
Thug Life: థగ్‌ లైఫ్ సినిమా అప్‌డేట్ ఇచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో శింబు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శింబు గెస్ట్‌లో రోల్‌లో నటిస్తున్నారు. తాజాగా షూటింగ్‌లో జాయిన్ అయిన శింబు లోకేషన్‌లో దిగిన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు.

4 / 5
35 Chinna Katha Kadu: నివేదా థామస్ లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న సినిమా '35 చిన్న కథ కాదు'. విశ్వదేవ్ రాజకొండ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ముందు ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ భారీ చిత్రాలు పోటీలో ఉండటంతో వాయిదా వేశారు. తాజాగా సెప్టెంబర్‌ 6న రిలీజ్‌ చేస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్‌.

5 / 5
Stree 2: కామెడీ హారర్ మూవీ స్త్రీ 2 బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. శ్రద్దా కపూర్‌, రాజ్‌ కుమార్ రావ్‌ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ సినిమా పది రోజుల్లో 500 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. 2018లో సూపర్ హిట్ అయిన స్త్రీ మూవీకి సీక్వెల్‌గా స్త్రీ 2ను రూపొందించారు. అమర్ కౌషిక్ దర్శకుడు.