Kangana Ranaut: ఆ సౌత్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న కంగనా రనౌత్..
బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ కంగనా రనౌత్. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ చిన్నది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కంగనా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ చిన్నది నటించిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి.