AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేమ్ ఛేంజ్ అయితే ఫేట్ మారుతుందా ?? తాజాగా పేరు మార్చుకున్న మరొక హీరో

పేరులో ఏముంది.. మనకు రాసిపెట్టుండాలి గానీ అనుకుంటారు కొందరు. కానీ పేరులోనే అంతా ఉందని నమ్ముతుంటారు మరికొందరు. ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్ ఇంకాస్త ఎక్కువే. అందుకే ఉన్న పేర్లు కాదని.. కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు హీరోలు. ఈ మధ్య మరో హీరో కూడా పేరు మార్చుకున్నాడు. మరి నేమ్ ఛేంజ్ అయితే ఫేట్ మారుతుందా..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Nov 04, 2024 | 10:37 PM

Share
పేరులో ఏముంది.. మనకు రాసిపెట్టుండాలి గానీ అనుకుంటారు కొందరు. కానీ పేరులోనే అంతా ఉందని నమ్ముతుంటారు మరికొందరు. ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్ ఇంకాస్త ఎక్కువే. అందుకే ఉన్న పేర్లు కాదని.. కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు హీరోలు. ఈ మధ్య మరో హీరో కూడా పేరు మార్చుకున్నాడు. మరి నేమ్ ఛేంజ్ అయితే ఫేట్ మారుతుందా..?

పేరులో ఏముంది.. మనకు రాసిపెట్టుండాలి గానీ అనుకుంటారు కొందరు. కానీ పేరులోనే అంతా ఉందని నమ్ముతుంటారు మరికొందరు. ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్ ఇంకాస్త ఎక్కువే. అందుకే ఉన్న పేర్లు కాదని.. కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు హీరోలు. ఈ మధ్య మరో హీరో కూడా పేరు మార్చుకున్నాడు. మరి నేమ్ ఛేంజ్ అయితే ఫేట్ మారుతుందా..?

1 / 5
సినిమా ఇండస్ట్రీలో పేరు మార్చుకోవడం అనేది చాలా కామన్ థింగ్. కాకపోతే మొదట్లోనే నేమ్ ఛేంజ్ చేసుకుంటారు చాలా మంది. కానీ కొందరు మాత్రం ఇండస్ట్రీకి వచ్చాక.. గుర్తింపు తెచ్చుకున్నాక పేరు మార్చేస్తుంటారు. ఈ బ్యాచ్‌లోనే చేరిపోయారు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ. ఈయన తన పేరును ఆకాశ్ జగన్నాథ్‌గా మార్చుకున్నారు.

2 / 5
చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన ఆకాశ్ పూరీ.. మెహబూబాతో హీరో అయ్యారు. రొమాంటిక్, ఛోర్ బజార్ లాంటి సినిమాలు చేసినా లక్ కలిసిరాలేదు. దాంతో ఆకాశ్ పూరీ నుంచి ఆకాశ్ జగన్నాథ్‌గా తన పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించారు.

3 / 5
ఈ మధ్యే సాయి ధరమ్ తేజ్ సైతం తన పేరు సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నారు. అమ్మ పేరు దుర్గ కావడంతో.. ఆ పేరును తన పేరులో చేర్చుకున్నారు.ఆల్రెడీ సాయి ధరమ్ తేజ్‌గా ఉన్న తన పేరును సాయి తేజ్‌గా మార్చుకున్న మెగా మేనల్లుడు.. మరో మార్పు చేసి సాయి దుర్గ తేజ అయ్యారు.

4 / 5
తాజాగా మేకోవర్‌ కూడా అయ్యారు. చరణ్ లేటెస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. థిక్ బియర్డ్‌తో రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపిస్తున్న చరణ్‌, రంగస్థలం రోజుల్ని గుర్తు చేస్తున్నారంటున్నారు ఫ్యాన్స్‌.

5 / 5
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?