Rashmika Mandanna: రష్మిక ఫోకస్ అంతా వాటిపైనే.. ఇక తెలుగులో సినిమాలు తగ్గిస్తుందా.?

తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ పుష్ప మూవీతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది.

|

Updated on: Oct 24, 2024 | 10:59 PM

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే ఈ అమ్మడు పాన్ ఇండియా ఇండస్ట్రీని ఏలేస్తుంది. తెలుగుతోపాటు హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతుంది.

1 / 5
తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ పుష్ప మూవీతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది.

తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ పుష్ప మూవీతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది.

2 / 5
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. ఈ బ్యూటీకి అటు హిందీ నుంచి ఆఫర్స్ ఎక్కువే వచ్చాయి. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ 2 చిత్రాలతోపాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది.

3 / 5
అయితే ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ కొత్త డౌట్ మొదలైంది. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 తర్వాత వరుసగా హిందీ, తమిళ్ సినిమాలను లైనప్ చేసింది. అయితే ఇక పై ఈ అమ్మడు తెలుగులో సినిమాలు తగ్గిస్తుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

4 / 5
గతంలో చాలా మంది భామలు తెలుగు సినిమాల్లో నటించి ఆతర్వాత బాలీవుడ్ కు వెళ్లి.. తెలుగులో సినిమాలు తగ్గించేశారు. ఇప్పుడు రష్మిక కూడా తెలుగులో సినిమాలు తగ్గిస్తుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ రష్మిక ఫ్యాన్స్ మాత్రం అలా కాదు అని అంటున్నారు.

5 / 5
Follow us
బంగారం ధర ఎంతుందో తెలుసా.? ఆగని పసిడి పరుగులు..

బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..

రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!

మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..

ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్

బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!

సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్

ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో

వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి