ప్రభాస్‌తో గొడవ పడే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో ?? ట్రెండింగ్ లో స్పిరిట్
అదేంటో గానీ ప్రభాస్ అనే పేరు వినబడితే చాలు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఆయన సినిమాలు ఇంకా మొదలవ్వక ముందే ట్రెండింగ్ అవుతుంటాయి. తాజాగా స్పిరిట్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ షురూనే కాలేదు.. అప్పుడే విలన్ వీళ్లే అంటూ స్పిరిట్ సినిమా వైరల్ అవుతుంది. మరింతకీ ఈ సినిమాలో ప్రభాస్‌తో పోటీ పడేదెవ్వరు..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
