No 1 Heroine: టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు..?

|

May 21, 2024 | 2:30 PM

టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు..? ఈ ప్రశ్న అడిగేముందు.. అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే నెంబర్ 1 అనుకుంటున్న భామ చేతిలో ఉన్నది ఒక్క సినిమానే.. నెంబర్ 2 కాస్తా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయారు. మరి ఈ లెక్కన టాలీవుడ్ పరిస్థితేంటి..? అసలు తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ కొరత తీరేదెప్పుడు..? రోజుకో కొత్త ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వస్తున్నా.. టాలీవుడ్‌కు ఆ హీరోయిన్స్ కొరత మాత్రం తీరట్లేదు.

1 / 7
టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు..? ఈ ప్రశ్న అడిగేముందు.. అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే నెంబర్ 1 అనుకుంటున్న భామ చేతిలో ఉన్నది ఒక్క సినిమానే.. నెంబర్ 2 కాస్తా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయారు. మరి ఈ లెక్కన టాలీవుడ్ పరిస్థితేంటి..? అసలు తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ కొరత తీరేదెప్పుడు..?

2 / 7
రోజుకో కొత్త ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వస్తున్నా.. టాలీవుడ్‌కు ఆ హీరోయిన్స్ కొరత మాత్రం తీరట్లేదు. దాంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు నెం 1 అనుకున్న శ్రీలీలకు ఇప్పుడు సినిమాలే లేవు.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ఉన్నా.. ఇప్పట్లో మొదలు కాదు.

3 / 7
మరోవైపు రెండు హిట్లతో జోరు మీదున్న మృణాళ్ ఠాకూర్‌‌కు ఫ్యామిలీ స్టార్‌తో తిప్పలు తప్పలేదు. శ్రీలీల, మృణాళ్ సంగతి పక్కనబెడితే.. మీనాక్షి చౌదరి దూకుడు తెలుగులో బాగా కనిపిస్తుందిప్పుడు.

4 / 7
దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్, వెంకటేష్ లాంటి హీరోలతో నటిస్తున్నారామె. రెండేళ్ళ కింది వరకు టాలీవుడ్‌ను దున్నేసిన పూజా హెగ్డే చేతిలో నాగ చైతన్య సినిమా మాత్రమే ఉంది.

5 / 7
మరోవైపు రష్మిక మందన్న టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చి.. బాలీవుడ్‌పై ఫోకస్ చేసారు. పుష్ప 2 ఒక్కటే రష్మిక చేస్తున్న పెద్ద సినిమా. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్.. వీళ్ళంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి.

6 / 7
ఈ గ్యాప్ భర్తీ చేయడానికి జాన్వీ కపూర్ వస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాల్లో ఈమె హీరోయిన్. అలాగే కియారా అద్వానీ కూడా టాలీవుడ్‌పై ఫోకస్ చేసారు.

7 / 7
సౌత్‌లో డ్యాన్సులతో రౌడీ బేబీ అనిపించుకున్న సాయి పల్లవి ఇప్పుడు నార్త్ లో బిజీ అవుతున్నారు. ఓ వైపు జునైద్‌ ఖాన్‌తో లవ్‌స్టోరీలో నటిస్తున్నారు. మరోవైపు నితీష్‌ తివారి రామాయణంలో సీతమ్మతల్లిగా చేస్తున్నారు.  లేడీ పవర్‌స్టార్‌ పల్లవి..