AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas – Spirit: డార్లింగ్ స్పిరిట్‌పై సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చిందిగా..

యానిమల్ వచ్చి చూస్తుండగానే 5 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు స్పిరిట్ గురించి పెద్దగా ఏ అప్‌డేట్ ఇవ్వలేదు సందీప్ వంగా. అసలు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందా..? అయితే ఎంతవరకు వచ్చింది..? అనుకున్నట్లుగానే సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్ సినిమా ప్రభాస్‌తోనే ఉండబోతుందా.? ఉంటే స్పిరిట్ అప్‌డేట్స్ ఏంటి..? ఎప్పట్నుంచి మొదలు కాబోతుంది.? ఎంతసేపూ అయితే కల్కి.. లేదంటే రాజా సాబ్ అంటూ రెండు సినిమాల గురించే అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి.

Anil kumar poka
|

Updated on: May 21, 2024 | 1:26 PM

Share
యానిమల్ వచ్చి చూస్తుండగానే 5 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు స్పిరిట్ గురించి పెద్దగా ఏ అప్‌డేట్ ఇవ్వలేదు సందీప్ వంగా. అసలు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందా..? అయితే ఎంతవరకు వచ్చింది..?

1 / 7
అనుకున్నట్లుగానే సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్ సినిమా ప్రభాస్‌తోనే ఉండబోతుందా.? ఉంటే స్పిరిట్ అప్‌డేట్స్ ఏంటి..? ఎప్పట్నుంచి మొదలు కాబోతుంది.? ఎంతసేపూ అయితే కల్కి.. లేదంటే రాజా సాబ్ అంటూ రెండు సినిమాల గురించే అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి.

2 / 7
ఈ రెండూ సెట్స్‌పై ఉండటంతో ఎక్కువగా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ రెండింటితో పాటు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా జరుగుతుంది. కాకపోతే అప్‌డేట్స్ ఇవ్వట్లేదంతే.

3 / 7
పైకి చెప్పట్లేదు కానీ సందీప్ వంగా అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. వీటి షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. వీటి తర్వాతే స్పిరిట్ సెట్స్‌పైకి రానుంది.

4 / 7
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా స్పిరిట్ అనౌన్స్ చేసి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలని చూస్తున్నారు సందీప్ వంగా. సలార్ 2 మాత్రం అనుకున్న దానికంటే కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది.

5 / 7
యానిమల్ సినిమాతో సందీప్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. స్పిరిట్‌లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ చెప్తానంటున్నారు వంగా. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్న దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది.

6 / 7
స్పిరిట్ కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు ప్రభాస్. 2025 దసరాకు స్పిరిట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. యానిమల్ కంటే స్ట్రాంగ్ కంటెంట్ స్పిరిట్‌‌లో ఉంటుందంటున్నారు వంగా.

7 / 7
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్