Payal Rajput: ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండింగ్‌లో ఉండటం.. కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం కొందరు హీరోయిన్లకు బాగా అలవాటు. అందులో పాయల్ రాజ్‌పుత్ ముందుంటారు. తాజాగా ఈమె ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ నిర్మాత ఈమెపై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో కంప్లైంట్ ఇచ్చారు. దానికి ఆమె నుంచి స్ట్రాంగ్ రియాక్షన్స్ వస్తున్నాయి. అసలేంటి పాయల్ కాంట్రవర్సీ.? RX100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు పాయల్ రాజ్‌పుత్.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
