600 Crores: 600 కోట్లు వసూల్లా సినిమాలేంటి.? ఈ ట్రెండీ ఎవరు స్టార్ట్ చేసారు.?
ఆ సినిమా 400 కోట్లు వసూలు చేసింది.. ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసిందని చెప్తాం కదా..! కానీ ఓ ఇండియన్ సినిమాకు మొదటిసారి 100 కోట్లు ఎప్పుడొచ్చాయో తెలుసా..? అది కూడా ఒకే భాషలో..! అసలక్కడ్నుంచి 200, 300 కోట్లు అంటూ ఇప్పుడు 600 కోట్ల దగ్గర ఆగింది కలెక్షన్ ఫిగర్. సింగిల్ లాంగ్వేజ్‌లో 100 నుంచి 600 కోట్ల వరకు వసూలు చేసిన మొదటి సినిమాలేంటో చూద్దామా..?