
ఎస్వీఆర్ యువకుడిగా ఉన్న రేర్ ఫోటో

మేనమామ బడేటి వెంకటరామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె లీలావతిని 1947 డిసెంబరు 27న వివాహం చేసుకున్న ఎస్వీఆర్

కెరీర్ తొలి రోజుల్లో ఎస్వీ రంగారావు పాతాళభైరవి సినిమాలో నేపాలీ మాంత్రికుడిగా

మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు

వివిధ రకాల పాత్రల్లో ఎస్వీఆర్

నర్తన శాల మూవీలో కీచకుడిగా ఎస్వీఆర్

గుండమ్మ కథ మూవీలో ఎన్టీఆర్ ఏఎన్నార్ లతో ఎస్వీఆర్

యముని వేషంలో ఎస్వీఆర్ ను చూసి ప్రశంసించిన అప్పటి చైనా ప్రధాని

సామర్లకోటకు చెందిన తన స్నేహితుడు రామ్ షా తో ఎస్వీరంగారావు

నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ప్రముఖులతో ఎస్వీఆర్

2013లో ఎస్వీ రంగారావు తపాలాబిళ్ళ విడుదల

దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా యటించిన మహానటుడు ఎస్వీఆర్