Vijay sethupathi: ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన విజయ్ సేతుపతి
ఆడియన్స్‌కు మాత్రమే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం హీరోగా కంటిన్యూ అవుతూనే విలన్, క్యారెక్టర్స్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న ఈ వర్సటైల్ స్టైల్... ప్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరో వైపు హీరోయిన్ ఫాదర్ రోల్ చేయటం అంటే మామూలు రిస్క్ కాదు. అలాంటి రిస్క్ చేసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ విజయ్ సేతుపతి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
