5 / 5
మార్చి 25న ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ విడుదల కానుంది. దాని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత విడుదలకు ముందు మరో ఈవెంట్ కూడా అనుకుంటున్నారు. వీటన్నింటికీ తోడు IPL ఉండనే ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. మొత్తానికి చూడాలిక.. మన రౌడీ బాబు హంగామా ఎలా ఉండబోతుందో..?