AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay: 200 కోట్ల పారితోషికం అడుగుతున్న విజయ్.. సై అంటున్నారు నిర్మాతలు.

ఓ సినిమా ఫుల్ రన్‌లో 200 కోట్లు వసూలు చేస్తేనే పండగ చేసుకుంటారు నిర్మాతలు. అలాంటిది ఒక్క సినిమా కోసమే హీరో 200 కోట్లు రెమ్యునరేషన్ అడిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి..? ఎహే ఊరుకోండి.. మరీ 200కోట్లు ఎవరండీ బాబూ అడిగేది అనుకుంటున్నారు కదా..? ఏం చేస్తాం అడుగుతున్నారు మరి.. ఇంతకీ ఎవరా సూపర్ స్టార్ చూద్దాం పదండి.. ఒక్కో సినిమాకు 100 కోట్లు పారితోషికం తీసుకుంటున్న హీరోలే మన ఇండియన్ సినిమాలో చాలా తక్కువగా ఉన్నారు.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Feb 16, 2024 | 1:20 PM

Share
ఓ సినిమా ఫుల్ రన్‌లో 200 కోట్లు వసూలు చేస్తేనే పండగ చేసుకుంటారు నిర్మాతలు. అలాంటిది ఒక్క సినిమా కోసమే హీరో 200 కోట్లు రెమ్యునరేషన్ అడిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి..? ఎహే ఊరుకోండి.. మరీ 200కోట్లు ఎవరండీ బాబూ అడిగేది అనుకుంటున్నారు కదా..? ఏం చేస్తాం అడుగుతున్నారు మరి.. ఇంతకీ ఎవరా సూపర్ స్టార్ చూద్దాం పదండి..

1 / 5
ఒక్కో సినిమాకు 100 కోట్లు పారితోషికం తీసుకుంటున్న హీరోలే మన ఇండియన్ సినిమాలో చాలా తక్కువగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 200 కోట్లు కావాలంటున్నారు ఓ హీరో.. దానికి నిర్మాతలు కూడా సై అనేసారు. ఆయనే దళపతి విజయ్. ఈయన చివరి సినిమా కోసం ఏకంగా 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ కోట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

2 / 5
విజయ్ ఈ మధ్యే పాలిటిక్స్‌లోకి వచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను ఇంకా ఒక్క సినిమా మాత్రమే చేస్తానని చెప్పారు విజయ్. అందుకే ఈయన లాస్ట్ మూవీకి డిమాండ్ మామూలుగా లేదు. DVV దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దీనికోసం దర్శకుల వేట జరుగుతుండగానే.. ఈ సినిమా కోసం విజయ్‌కు 200 కోట్లు పారితోషికం ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి.

3 / 5
విజయ్ అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సై అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆర్నెళ్లలో సినిమా రెడీ అవుతుంది.. మహా అయితే 120 రోజుల్లో షూటింగ్ అయిపోతుంది.. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది. దానికితోడు విజయ్ గత సినిమాలన్నీ టాక్‌తో సంబంధం లేకుండా 300 కోట్ల వరకు వసూలు చేసాయి.. లియో అయితే 500 కోట్లు క్రాస్ అయింది.

4 / 5
విజయ్ రెమ్యునరేషన్ ఆ రేంజ్‌లో పెరగడానికి మరో కారణం.. ఆయన సినిమాలకు అయ్యే ప్రీ రిలీజ్ బిజినెస్. ప్రతీ సినిమాకు కనీసం 300 కోట్లు బిజినెస్ అవుతుంది.. అలాగే నాన్ థియెట్రికల్ బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుంది. ఈ ధైర్యంతోనే విజయ్ అడిగినంత పారితోషికం ఇవ్వడానికి సై అంటున్నారు నిర్మాతలు.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత