Vijay Devarakonda: కొత్త ఫార్ములా అప్లై చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ సారి ప్లానింగ్ మాములుగా లేదుగా

Edited By: Phani CH

Updated on: Apr 28, 2024 | 2:30 PM

ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం కూడా అనుభవిస్తున్నారిప్పుడు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారు విజయ్. గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు..? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఎవరి దిష్టో బాగా బలంగా తగిలేసింది. అప్పట్లో వరస విజయాలతో రయ్‌మంటూ దూసుకొచ్చిన రౌడీ బాయ్‌కు ఈ మధ్య కాలం అస్సలు కలిసిరావడం లేదు.

1 / 5
ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం కూడా అనుభవిస్తున్నారిప్పుడు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారు విజయ్. గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు.

2 / 5
మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు..? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఎవరి దిష్టో బాగా బలంగా తగిలేసింది. అప్పట్లో వరస విజయాలతో రయ్‌మంటూ దూసుకొచ్చిన రౌడీ బాయ్‌కు ఈ మధ్య కాలం అస్సలు కలిసిరావడం లేదు.

3 / 5

విజయ్ దేవరకొండకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ ఇల్లు ఉంది. ఈ ఇంటి ధర 15 కోట్ల రూపాయలు. వీటితో పాటు అనేక స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇక విజయ్ దేవరకొండకు కార్ క్రేజ్ ఉంది.

4 / 5
 గతంలో లైగర్ చేస్తున్నపుడే ఖుషీకి.. అది సెట్స్‌పై ఉన్నపుడే గౌతమ్ సినిమాకు.. అది పూర్తికాక ముందే ఫ్యామిలీ స్టార్‌కి ఓకే చెప్పారు విజయ్. ఇకపై ఈ కన్ఫ్యూజన్స్ వద్దు.. ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అంటున్నారు రౌడీ బాయ్. గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు నిర్మాత నాగవంశీ.

5 / 5
ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు విజయ్. ఈ సినిమా పూర్తయ్యే వరకు కొత్త సినిమాకు ఓకే చెప్పేదే లేదంటున్నారు విజయ్. ఏదైనా VD12 తర్వాతే చూసుకుందాం అంటున్నారాయన. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులు విజయ్ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు.. కానీ వాళ్లు వెయిటింగ్ తప్పేలా లేదిప్పుడు.