Varun Tej:వరుణ్ తేజ్ F3 “ఫన్”టాస్టిక్ ఈవెంట్ ఫోటోస్ వైరల్
వెంకటేష్ (Venkateh), వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్-2 చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుల్‌లెంత్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు నవ్వుల వర్షంతో పాటు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా అనూహ్య విజయం అందుకోవడంతో దర్శకుడు అనిల్ సీక్వెల్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12




