Varshini Sounderajan: నడుము అందాలు చూపిస్తూ వర్షిణి నయా స్టిల్స్.. ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ పిక్స్
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర పై ప్రసారమయ్యే పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. వర్షిణి హైదరాబాదులో స్థిరపడిన తమిళ కుటుంబంలో రెండో కూతురుగా జన్మించింది. ఇక చదువు విషయానికి వస్తే ఆమె ఎలక్ట్రానిక్స్‌లో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసింది. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5