4 / 5
దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్. ఈ నటుడు హీరోగా బేబీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వస్తున్న సినిమా లవ్ మీ. ఈ సినిమాని శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నారు వైష్ణవి చైతన్య. అన్నింట్లోనూ హీరోయిన్‌గానే నటిస్తున్నారు.