V. V. Vinayak: చిరు, వినాయక్ కాంబో మళ్లీ ప్లాన్ చేస్తున్నారా ??

వీడి చర్యలు ఊహాతీతం వర్మ అంటూ అజ్ఞాతవాసిలో ఓ డైలాగ్ ఉంటుంది కదా..? ఇప్పుడు మాస్ డైరెక్టర్ వివి వినాయక్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. బయట కనిపించడమే మానేసిన ఈయన.. అప్పుడప్పుడూ సడన్‌గా కేవలం చిరంజీవి దగ్గర మాత్రమే ప్రత్యక్షమవుతున్నారు. అసలు దీనికి కారణమేంటి..? చిరు, వినాయక్ కాంబో మళ్లీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా..? వివి వినాయక్.. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈయన. మొదటి సినిమా ఆదితోనే అదరగొట్టిన వినాయక్

| Edited By: Phani CH

Updated on: Jun 27, 2024 | 6:33 PM

వీడి చర్యలు ఊహాతీతం వర్మ అంటూ అజ్ఞాతవాసిలో ఓ డైలాగ్ ఉంటుంది కదా..? ఇప్పుడు మాస్ డైరెక్టర్ వివి వినాయక్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. బయట కనిపించడమే మానేసిన ఈయన.. అప్పుడప్పుడూ సడన్‌గా కేవలం చిరంజీవి దగ్గర మాత్రమే ప్రత్యక్షమవుతున్నారు. అసలు దీనికి కారణమేంటి..? చిరు, వినాయక్ కాంబో మళ్లీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా..?

1 / 5
వివి వినాయక్.. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈయన. మొదటి సినిమా ఆదితోనే అదరగొట్టిన వినాయక్.. ఆ తర్వాత దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, ఖైదీ నెం 150తో తిరుగులేని దర్శకుడిగా ఎదిగారు.

2 / 5
కానీ టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..! అందుకే ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చిన వినాయక్.. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ వేచి చూస్తున్నారు. ఆరేళ్లుగా నెక్ట్స్ ఏంటనేది కూడా చెప్పట్లేదు. ఖైదీ నెం 150 హిట్టైనా కూడా అది చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది.. పైగా రీమేక్ కావడంతో వినాయక్‌కు క్రెడిట్ రాలేదు.

3 / 5
దానికి ముందు వచ్చిన అఖిల్.. తర్వాత వచ్చిన ఇంటిలిజెంట్ డిజాస్టర్స్ కావడంతో వినాయక్ పేరు దాదాపు అంతా మరిచిపోయారు. గతేడాది చత్రపతిని హిందీలో రీమేక్ చేసినా.. ఫలితం శూన్యం. ఆ మధ్య రవితేజతో సినిమా ఉందనే ప్రచారం జరిగినా.. అది గాసిప్‌గానే మిగిలిపోయింది.

4 / 5
చాలా రోజుల తర్వాత బయట కనిపించారు వివి వినాయక్. విశ్వంభర సెట్స్‌లో చిరంజీవిని కలిసారు ఈ సీనియర్ దర్శకుడు. అసలు కొన్నాళ్లుగా బయట కనిపించడమే మానేసిన వినాయక్.. సడన్‌గా చిరును కలవడం వెనక కారణమేంటి అనేది సస్పెన్స్. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బాగున్ను అని కోరుకునే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. మరి అది జరుగుతుందేమో చూడాలి.

5 / 5
Follow us