AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ్ చరణ్ తో పోటీకి సై అంటున్న సీనియర్ హీరోస్

సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్‌ జబర్దస్త్ గా అనౌన్స్ చేయగానే, ఆ సీజన్‌లో వచ్చే మిగిలిన సినిమాల మీద ఫోకస్‌ పెరిగింది. సంక్రాంతికి వచ్చే స్టార్ల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇంతకీ సంక్రాంతికి తప్పక వస్తున్నాం అని అనౌన్స్ చేసిన స్టార్లు ఎవరు.? జరగండి జరగండి అంటూ సంక్రాంతి రష్‌ మొత్తం క్లియర్‌ చేసుకుంటూ జనవరి 10న వచ్చేస్తున్నామని అనౌన్స్ చేశారు గేమ్‌ చేంజర్‌ మేకర్స్.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 04, 2024 | 10:29 PM

Share
సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్‌ జబర్దస్త్ గా అనౌన్స్ చేయగానే, ఆ సీజన్‌లో వచ్చే మిగిలిన సినిమాల మీద ఫోకస్‌ పెరిగింది. సంక్రాంతికి వచ్చే స్టార్ల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇంతకీ సంక్రాంతికి తప్పక వస్తున్నాం అని అనౌన్స్ చేసిన స్టార్లు ఎవరు.?

1 / 5
జరగండి జరగండి అంటూ సంక్రాంతి రష్‌ మొత్తం క్లియర్‌ చేసుకుంటూ జనవరి 10న వచ్చేస్తున్నామని అనౌన్స్ చేశారు గేమ్‌ చేంజర్‌ మేకర్స్. కొడుకు సినిమాకు పక్కా డేట్‌ ఇవ్వాలని విశ్వంభరను కూడా పోస్ట్ పోన్‌ చేసుకున్నారు చిరంజీవి. ఎలాగైనా హిట్‌ చేసి చూపించాలనే కసితో ఫైనల్‌ పోస్ట్ ప్రొడక్షన్‌ కంప్లీట్‌ చేస్తోంది టీమ్‌.

2 / 5
సంక్రాంతికి మన సినిమా లేకుంటే ఎలా అని అంటున్నారు బాలయ్య. ఎన్బీకే 109ని సంక్రాంతి బరిలోనే దించుతున్నారు మేకర్స్. ఆ మధ్య ఎన్నికల కారణంగా షూటింగ్‌ వాయిదా పడటంతో పొంగల్‌ రేసులోకి వచ్చింది ఎన్బీకే 109. ఇంకో వారంలో టైటిల్‌ని కూడా అనౌన్స్ చేస్తామన్నారు నిర్మాత నాగవంశీ.

3 / 5
అటు సంక్రాంతికి రావాలనుకున్న గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ నుంచి కూడా రీ కన్ఫర్మేషన్‌ రావాల్సి ఉంది. విడాముయర్చి వర్సెస్‌ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అన్నట్టు సాగుతోంది అజిత్‌ సినిమాల మధ్య పోటీ. సో..

4 / 5
సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్‌తోనే సంక్రాంతికి వచ్చే సంగతిని అనౌన్స్ చేశారు వెంకీ అండ్‌ అనిల్‌ టీమ్‌. బాలయ్య సినిమాల రిలీజ్‌ డేట్‌ని చూసుకుని, ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్ చేస్తారు మేకర్స్.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్