AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Sequel Movies: వరుస సీక్వెల్స్ తో దూసుకుపోతున్న చిన్న సినిమాలు..

తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది. ఒకప్పుడు రీజినల్‌, ఆ తరువాత సౌత్ ఇండియన్‌, ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాగా మారింది మన ఇండస్ట్రీ. దీంతో సినిమాలు కూడా తమ రేంజ్‌ పెంచుకుంటూ పోతున్నాయి. ఒకప్పుడు చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీస్‌, సీక్వెల్స్, త్రీక్వెల్స్ మాత్రం పాన్ ఇండియా రేంజ్‌ను దాటేస్తున్నాయి.సత్యం రాజేష్ లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన హారర్‌ థ్రిల్లర్ మూవీ పొలిమేర. కోవిడ్ టైమ్‌లో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jul 13, 2024 | 9:55 AM

Share
తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది. ఒకప్పుడు రీజినల్‌, ఆ తరువాత సౌత్ ఇండియన్‌, ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాగా మారింది మన ఇండస్ట్రీ. దీంతో సినిమాలు కూడా తమ రేంజ్‌ పెంచుకుంటూ పోతున్నాయి. ఒకప్పుడు చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీస్‌, సీక్వెల్స్, త్రీక్వెల్స్ మాత్రం పాన్ ఇండియా రేంజ్‌ను దాటేస్తున్నాయి.

1 / 5
సత్యం రాజేష్ లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన హారర్‌ థ్రిల్లర్ మూవీ పొలిమేర. కోవిడ్ టైమ్‌లో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఆ క్రేజ్‌ను కంటిన్యూ చేస్తూ సీక్వెల్‌ను మీడియం రేంజ్‌ బడ్జెట్‌లో థియేట్రికల్‌ రిలీజ్‌ కోసం రెడీ చేశారు మేకర్స్‌.

2 / 5
పొలిమేర 2 కూడా ఘన విజయం సాధించటంతో పార్ట్ 3 మీద భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా త్రీక్వెల్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో రెడీ చేస్తున్నారు మేకర్స్‌. అనిల్‌ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సత్యం రాజేష్‌, బాలాదిత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

3 / 5
గతంలో కార్తికేయ విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యింది యూనిట్‌. తెలుగు సినిమాగా రిలీజ్‌ అయిన కార్తికేయ సూపర్ హిట్ అవ్వటంతో కార్తికేయ 2ను నేషనల్ లెవల్‌లో రిలీజ్ చేశారు మేకర్స్‌. ఇప్పుడు కార్తికేయ 3 కోసం పక్కా పాన్ ఇండియా స్కెచ్‌ను రెడీ చేస్తున్నారు.

4 / 5
కాంతార విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమాను ముందు రీజినల్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా... లోకల్‌గా మంచి రెస్పాన్స్ రావటంతో ఇతర భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. తొలి భాగం పాన్ ఇండియా బ్లాక్‌ బస్టర్ కావటంతో సీక్వెల్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు తగ్గట్టుగానే రూపొందిస్తున్నారు. ఇలా ఒకే ఫ్రాంచైజీలో వస్తున్న సినిమాలన్నీ ఒక్కో పార్ట్‌తో తమ రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్నాయి.

5 / 5
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం

అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..

మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే

రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!

యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?

లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.

గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!

Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?

ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా

వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ