ట్రెండ్ కంటిన్యూ చేస్తున్న మేకర్స్.. టాలీవుడ్ ని ఊరిస్తున్న ఐటమ్ సాంగ్స్
పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన దగ్గర నుండి కమర్షియల్ సినిమాలలో చాలా మార్పులే వచ్చాయని చెప్పాలి. ఒకటేంటి మేకింగ్, కాస్టింగ్, టేకింగ్ ఇలా ప్రతి ఒక్కటి మారింది.. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది.. అదేంటో కాదు ఐటమ్ సాంగ్స్.. మాస్ ఆడియన్స్‌ను అలరించాలంటే ఖచ్చితంగా సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే.. అయితే ప్రస్తుతం మేకర్స్ ఐటమ్ సాంగ్స్ కు మరింత మసాలా జోడించాలి అని ఫీల్ అవుతున్నారు.. ఏంటి మసాలా అనుకుంటున్నారా.. అయితే వాచ్ దిస్ స్టోరీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
