
మరి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే.. తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా తంగలాన్‌ని మేకర్స్ తీర్చిదిద్దారా? తంగలాన్ లాగానే తెలుగులోనూ.. తమిళ పేరుతోనే విడుదలవుతున్న కంగువ ఎలా ఉండబోతోంది?

కాంతార రిలీజ్ చేశాక వచ్చిన స్పందన చూసి ఆస్కార్‌కి ఎందుకు ట్రై చేయలేదా? అనే ఆలోచన వచ్చింది. నెక్స్ట్ తీస్తున్న ప్రీక్వెల్‌ని తప్పకుండా ఆస్కార్ నామ్స్ ప్రకారమే చేస్తాం అని అన్నారు హోంబలే మేకర్స్.

నేను డివైన్ బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించాను. అందులో నటించాను. అంతే కానీ, నేనేం దైవాంశ సంభూతుడిని కాదు అని అంటున్నారు రిషబ్.

బన్నీతో పుష్ప 2లో చిందులేసే బ్యూటీ ఎవరు..? సమంత ప్లేస్‌ను రీ ప్లేస్ చేసేదెవరు..? పుష్ప 2 విషయంలో అన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. బడ్జెట్ పెరుగుతుందంటున్నా.. వాయిదా పడుతుందనే వార్తలొస్తున్నా.. నిర్మాతలు నిశ్చింతగానే ఉన్నారు.

సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కంగువ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన అప్‌డేట్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్ వైరల్ అవుతోంది.