హీరోలు బిజీ.. దర్శకులు ఖాళీ.. టాలీవుడ్‌లో వింత పరిస్థితి..

ఏ ఇండస్ట్రీలో అయినా హీరోలు బిజీగా ఉంటే.. దర్శకులు కూడా అంతకు మించిన బిజీగా ఉంటారు. కానీ టాలీవుడ్‌లో మాత్రం సీన్ రివర్స్‌లో జరుగుతుంది. ఇక్కడ హీరోలు బిజీ అయితే.. డైరెక్టర్స్ మాత్రం పూర్తిగా ఖాళీ. పైగా స్టార్ డైరెక్టర్లకే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి హీరోలు బిజీగా ఉంటే.. దర్శకులెలా ఖాళీగా ఉన్నారో చూద్దామా..? తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలెవరూ ఖాళీగా లేరు. రామ్ చరణ్‌నే తీసుకుంటే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చేస్తూనే.. బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు ప్రకటించారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Apr 01, 2024 | 6:57 PM

ఏ ఇండస్ట్రీలో అయినా హీరోలు బిజీగా ఉంటే.. దర్శకులు కూడా అంతకు మించిన బిజీగా ఉంటారు. కానీ టాలీవుడ్‌లో మాత్రం సీన్ రివర్స్‌లో జరుగుతుంది. ఇక్కడ హీరోలు బిజీ అయితే.. డైరెక్టర్స్ మాత్రం పూర్తిగా ఖాళీ. పైగా స్టార్ డైరెక్టర్లకే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి హీరోలు బిజీగా ఉంటే.. దర్శకులెలా ఖాళీగా ఉన్నారో చూద్దామా..?

1 / 5
తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలెవరూ ఖాళీగా లేరు. రామ్ చరణ్‌నే తీసుకుంటే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చేస్తూనే.. బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు ప్రకటించారు. వీటితో మరో రెండేళ్ల వరకు బిజీగా ఉంటారు చరణ్. దాంతో ఈయనకు కథ చెప్పాలనుకున్న దర్శకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అలాగే రాజమౌళి సినిమాతో మరో మూడేళ్ల వరకు మహేష్ బాబు ఫుల్ బిజీ.

2 / 5
జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం దేవరతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత వార్ 2 లైన్‌లో ఉంది.. ఇక అదయ్యాక దేవర 2 సెట్స్‌పైకి రానుంది. ఇవన్నీ అయ్యాక ప్రశాంత్ నీల్ సినిమా ఉండనే ఉంది. అందుకే ఎన్టీఆర్ కోసం రెండేళ్లు వేచి చూసి.. చరణ్ దగ్గరికి వచ్చేసారు బుచ్చిబాబు. ఇక ప్రభాస్ అయితే బిజీ అనే పదానికి నిదర్శనంగా మారిపోయారు.

3 / 5
రెండేళ్లుగా అస్సలు ఖాళీ లేకుండా పని చేస్తున్నారు ప్రభాస్. ఇప్పుడు కూడా ఓ వైపు కల్కి.. మరోవైపు రాజా సాబ్‌తో బిజీగా ఉన్నారీయన. ఇక తర్వాత స్పిరిట్, హను రాఘవపూడి లైన్‌లో ఉన్నారు. హను అయితే రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌తోనే బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీకి కమిటయ్యారు. పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల తర్వాత ఫుల్ బిజీ కానున్నారు.

4 / 5
హీరోలంతా ఇంత బిజీగా ఉన్నారు కాబట్టే స్టార్ డైరెక్టర్లకు కూడా ఎదురు చూపులు తప్పట్లేదు. బోయపాటికి నిర్మాత ఉన్నా.. హీరో లేడు. మరోవైపు త్రివిక్రమ్ పరిస్థితి అంతే. ఈయన కథ రాసుకున్నా.. అందులో నటించేందుకు హీరోలెవరూ ఖాళీగా లేరు. శ్రీకాంత్ ఓదెల, హను రాఘవపూడి, వంశీ పైడిపల్లి.. ఇలా చాలా మంది దర్శకులు ఇప్పుడు హీరోల కోసం వేచి చూస్తున్నారు.

5 / 5
Follow us