Tillu 3: టిల్లు క్యూబ్ లో సిద్దు క్యారెక్టర్ రివీల్ చేసిన ప్రొడ్యూసర్ ..
టిల్లు క్యూబ్ సినిమాలో కాన్సెప్ట్ ఏంటి? డీజే టిల్లు ఈ సారి ఎలా కనిపిస్తాడు? రాధిక, లిల్లీ... టిల్లూ క్యూబ్‌లో ఉంటారా? ఉండరా? అబ్బో.. చాలా డౌట్లే వస్తున్నాయి యూత్ ఆడియన్స్ కి. అన్నిటికీ ఎక్స్ క్లూజివ్‌గా ఆన్సర్లు చెప్పేశారు సూర్యదేవర నాగవంశీ. టిల్లూ క్యూబ్ గురించి ఆయన ఇంకేం చెప్పారు? కమాన్ చూసేద్దాం ఎక్స్ క్లూజివ్‌గా... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న అప్పట్లో ఎలా ట్రెండ్ అయిందో, టిల్లు క్యూబ్ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
