అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత అట్లీతో సినిమా దాదాపు ఖరారైపోయింది. ఈ పరిస్థితుల్లో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. అందుకే త్రివిక్రమ్ మరో హీరో వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు నాని, వెంకటేష్ మల్టీస్టారర్ అనుకున్నా.. ఈ ఇద్దరు హీరోలు ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు.