దానికి దర్శకుడెవరో కాదు.. అట్లీ. అల్లు అర్జున్ సినిమా ఆగిపోయిన తర్వాత.. ఈ దర్శకుడు సల్మాన్, రజినీతో సినిమా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నిజంగా రజినీ, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో అట్లీ సినిమా కానీ వర్కవుట్ అయిందంటే.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.