AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోల బెగ్గింగే ఇప్పుడు నయా ట్రెండ్.. ధనుష్ దారిలోనే మరొక టాప్ హీరో

హీరోలను రిచ్‌గా చూపించాలి.. వాళ్లకు బిల్డప్ ఇవ్వాలి.. ఇమేట్ చట్రంలోనే ఉండాలనే కండీషన్స్ ఏం లేవిప్పుడు. మారుతున్న పరిస్థితులతో పాటు హీరోలు కూడా మారిపోయారు. దర్శకులు కూడా కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బెగ్గింగ్ మాఫియా వైపు వెళ్తున్నారు మన దర్శకులు. చూడటం కాస్త కష్టమే.. కానీ కథ చూడమంటూ సవాల్ చేస్తున్నారు. మరి ఆ కథేంటో చూద్దామా..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jun 22, 2025 | 5:41 PM

Share
మా సినిమాలో హీరో బిచ్చగాడు అని చెప్పడానికి ఒకప్పుడు దర్శకులు భయపడేవాళ్లేమో గానీ.. బిచ్చగాడు సినిమా హిట్టయ్యాక ఆ భయం పోయింది. అందుకే హీరోలు ధైర్యంగా ఆ పాత్రలు చేస్తున్నారు.

1 / 5
కుబేరలో ధనుష్ చేసిన బిచ్చగాడి పాత్ర చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. ఆయన క్యారెక్టర్ నెక్ట్స్ లెవల్‌లో డిజైన్ చేసారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ధనుష్ సినిమాలో ఉన్నపుడు.. దర్శకుడు ధైర్యంగా ఎలాంటి ప్రయోగమైనా చేసుకోవచ్చు.

2 / 5
కుబేరాలో శేఖర్ కమ్ముల చేసింది ఇదే. ఇక తన హీరోలను రఫ్ అండ్ టఫ్‌గా చూపించే పూరీ జ‌గ‌న్నాథ్.. విజయ్ సేతుపతి కోసం మాత్రం డిఫెరెంట్ క్యారెక్టర్ రాస్తున్నారు. ఇది పూరీ తరహా మాస్ సినిమా కాదు.. విజయ్ స్టైల్‌లో సాగే డిఫెరెంట్ కథ.

3 / 5
విజయ్ సేతుపతి సినిమా 60 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు పూరీ. ఇప్పటికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తైంది.. విజయ్ వచ్చేసరికి బౌండెడ్ స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉంటారు పూరీ. ఈ సినిమాకు ‘బెగ్గ‌ర్‌’ అనే టైటిల్ దాదాపు ఖరారైపోయింది.

4 / 5
ఇందులో విజ‌య్ ఓ బిచ్చ‌గాడిగా క‌నిపించ‌బోతున్నారని.. అందుకే ఈ టైటిల్ పెట్టారని తెలుస్తుంది. మురికివాడ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. మొత్తానికి ఇటు ధనుష్.. అటు విజయ్ సేతుపతి ఇద్దరూ ఒకేసారి బిచ్చగాడి పాత్రలు చేస్తున్నారు.

5 / 5
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం

అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..

మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే

రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!

యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?

లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.

గ్రహాల రాజు మారుతున్నాడు.. ఆ రాశులకు జాక్ పాట్!

Bedi Hanuman Temple: హనుమంతుడ్ని గొలుసులతో బంధించింది ఎవరు?

ఇన్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోకపోతే బొక్కబోర్లా

వందే భారత్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన రైల్వేశాఖ