3 / 5
సత్యరాజ్, వసంత్ రవి లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వెపన్. సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గుహన్ సెన్నియప్పన్ దర్శకుడు. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్, తాజాగా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు.