Sundeep kishan: వాట్ ఏ స్టైలిష్ లుక్ మ్యాన్.. సరికొత్త మేకోవర్ లో సందీప్ కిషన్.
తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో సందీప్ కిషన్ ఒకరు.. రోటీన్ మూవీస్ కాకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో.. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు ముందుకు వస్తుంటాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో విభిన్నమైన కథలతో రిస్క్ చేసేందుకు ముందుంటాడు ఈ కుర్ర హీరో. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సందీప్ కెరియర్ లో ఒకమయిలు రాయి అని చెప్పొచ్చు.. అలంటి హీరో కొన్నాళ్లుగా వరసుగా డిజాస్టర్స్ అందుకున్నారు.